ఆరుషి, హేమరాజ్ జంట హత్యల కేసులో తల్వార్ దంపతులకు సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించడంపై హైకోర్టును ఆశ్రయిస్తామని తల్వార్ దంపతుల తరపు న్యాయవాది తెలిపారు.